చినరావూరు పార్క్ & రజక చెరువు లో CPR (Cardiopulmonary Resuscitation) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు CPR పై అవగాహనతో పాటు ప్రాథమిక శిక్షణ అందించారు.